భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక చర్యలు చేపట్టారు. ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.

అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, డీపీఓ యాదయ్యలతో కలిసి కలెక్టర్, క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన మొత్తం 96 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం…