భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల సిబ్బంది ఎన్నికల సంఘం నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి, సిఐ…
పోలింగ్ ప్రశాంతంగా జరగాలి: కలెక్టర్ రాహుల్ రాజ్





