భారత్ స‌మాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో సంచలనం సృష్టించిన సిరిగిరి రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని శనివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. గతంలోనే మరో ఇద్దరు నిందితులు – ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను రిమాండ్‌కు పంపించారు. భూమి, డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే చిర్రం రవి, రమేష్‌ను అంతం చేయాలని పథకం వేశాడు.

సెప్టెంబ‌ర్ 19న రాత్రి ప్లాన్ ప్రకారం… కారులో నిద్రిస్తున్న రమేష్‌ను వంశీ,…