భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని తుంగతుర్తిలో బీజేపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, వరుణ్ రావు స్వయంగా రక్తదానం చేశారు. తెలంగాణను విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలను స్మరించుకున్నామని, అలాగే మోడీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ…
ప్రధాని మోదీ జన్మదినం.. రక్తదాన శిబిరం ఏర్పాటు





