భారత్ సమాచార్, మెదక్: కౌడిపల్లి మండల కేంద్రంలో జాతీయ ప్రధాన రహదారి పై గత కొన్ని నెలలుగా ఐమాస్టూ లైట్లు వెలగకపోవడంతో గ్రామం పూర్తిగా అందకారంగా మారింది. చీకట్లో గ్రామస్తులు, దుకాణదారులు, వాహనదారులు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా హైవే కాంట్రాక్టర్ తో ఇరువురు చర్చించి తిరిగి నూతన హైమాస్ట్ లైట్లు బిగించడం జరిగింది. దీంతో చీకట్ల నుండి ఒక్కసారి వెలుగులతో…