భారత్ సమాచార్, మెదక్ జిల్లా: PRTU TS జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో PRTU బృందం మెదక్ మాజీ MLA మైనంపల్లి హనుమంతరావుని కలవడం జరిగింది . ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు జిల్లా కేంద్రంలో PRTU భవన నిర్మాణానికి గాను నిధుల మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదించగలరని కోరడమైనది. అదే విధంగా జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేయాలని సిరిసిల్ల జోన్ లో ఉండటం వలన జిల్లాలోని…
మాజీ MLA మైనంపల్లిని కలిసిన PRTU బృందం





