భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీపై తీవ్ర అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియమించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా…




