భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన నడిపోళ్ల రేఖయ్య ఇటీవల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వెంకుగారి రాజిరెడ్డి మృతుని కుటుంబానికి తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి కష్టసమయంలో సమాజం అంతా బాధిత కుటుంబానికి అండగా…
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన రాజిరెడ్డి





