భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఫైటర్స్ షాటోకాన్ మార్షల్ ఆర్ట్స్ వారు హన్మకొండలో నిర్వహించిన 1st నేషనల్ లెవల్ కరాటే టోర్నమెంట్‌లో మెదక్ జిల్లా రామాయంపేట కాస్తూర్భా విద్యార్థినులు 16మంది పాల్గొన్నారు. అందులో బీ లో 12 ఇయర్స్ విభాగంలో 3 గోల్డ్ మెడల్స్, 2బ్రౌజ్ మెడల్స్, బీ లో 14 ఇయర్స్ విభాగంలో 3గోల్డ్ మెడల్స్, 2సిల్వర్ మెడల్స్, 2 బ్రౌజ్ మెడల్స్ వచ్చాయి. కటాస్ విభాగం లో 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుని, మొత్తానికి 16/16…
కరాటే టోర్నమెంట్‌లో సత్తా చాటిన రామాయంపేట విద్యార్థినులు





