భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ చుక్క హిమబిందు శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కిష్టాపూర్ గ్రామ మహిళలలు అత్యంత ఉత్సాహంతో రంగు రంగుల ముగ్గులు వేసి సరదాగా గడిపారు. న్యాయ నిర్ణయాలు నిర్ణయించిన ప్రకారం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం చేసి సత్కరించి మెమెంటో తో పాటు పట్టు చీరలు అందజేశారు. ఇలాంటి ఘట్టం కిష్టాపూర్ లో మొదటి సారి జరిగిందని గ్రామస్తులు…
సర్పంచ్ చుక్క హిమబిందు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు





