భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఉగాది పండుగ పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలోని ఆది నారాయణ స్వామి దేవస్థానం నందు సాయంత్రం 04-00 గం.లకు పంచాంగ శ్రవణము నిర్వహించబడునని మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి తెలిపారు.అనంతరము ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించబడునన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి, వైస్ చైర్మన్ బుచ్చేషు యాదవ్, కౌన్సిలర్స్ సునీత బాల్ రెడ్డి, సరిత, బిక్షపతి, కౌన్సిలర్స్ ఉన్నారు.
ఉగాది పండుగ పురస్కరించుకొని పంచాంగ శ్రవణం





