భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బొల్లారం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చెయ్యకుండా, ప్రస్తుత మున్సిపాలిటీగా కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బొల్లారం మాజీ చైర్ పర్సన్ కొలన్ రోజాబాల్ రెడ్డి కోరారు. బొల్లారం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దని కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మాజీ కాన్సిల్లర్లు బీ.సంధ్య జైపాల్ రెడ్డి,బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టీ.సాయికిరణ్ రెడ్డి, శైలజపుండరికం, మన్నే సతీష్ ముదిరాజ్, బీరప్ప యాదవ్, వీ.శ్రీకాంత్ యాదవ్, ప్రభు నాయక్, బొల్లారం మాజీ…