భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని ఈ మేరకు అసెంబ్లీలో గళం విప్పాలని కోరుతూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ ఈయూ) ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సోనబోయిన రవిచంద్ర ఆధ్వర్యంలో తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ రద్దు…
పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని ఎమ్మెల్యేకు వినతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




