భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్దుర్తి నూతన తహశీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు…
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: తహశీల్దార్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




