భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని, సీఎం రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గం గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూసేకరణలో కేసీఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్…
హామీల అమలులో రేవంత్ రెడ్డి విఫలం: వంటేరు ప్రతాప్‌రెడ్డి





