భారత్ సమాచార్, తిరుపతి ;

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలపై టీటీడీ నూతన ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జేఈవో (విద్యా, ఆరోగ్యం) గౌతమితో పాటు ఆయా ఆసుపత్రులు, విద్యాసంస్థల అధిపతులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో భాగంగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ స్విమ్స్‌ సూవర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు అందిస్తున్న చికిత్సలు, సౌకర్యాలను ఈవోకు వివరించారు. తర్వాత…