భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు – 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్‌తో కలిసి మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఏడాది “సీక్ సే సురక్ష – టెక్నాలజీ సే పరివర్తన్” అనే నినాదంతో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా…





