భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఆర్టీసీ (అరైవ్ అలైవ్) అనే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఘనంగా ప్రారంభమైంది. జనవరి 13 నుండి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, తొలి రోజు కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు పాల్గొని ఈ…
రోడ్డు భద్రతా నియమాలను పక్కాగా పాటించాలి: ఎస్పీ శ్రీనివాసరావు





