భారత్ సమాచార్.నెట్, మెదక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించి, ఇసుక మాఫియాను తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. సోమవారం నర్సాపూర్ మార్కెట్ కమిటీలో టీజీఎండీసీ ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌ను ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారులకు ఇసుక ఉచితమని, కేవలం మెట్రిక్ టన్నుకు రూ.1200 రవాణా చార్జి మాత్రమే చెల్లించి, గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మంజూరైన 9వేలకు పైగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో…
ఇందిరమ్మ ఇళ్లకు సకాలంలో ఇసుక అందించాలి: కలెక్టర్





