భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: తెలంగాణలో సర్పంచ్ ఎన్నిక 2025ల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు.దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచ్ గా పోటీచేసే వాళ్లు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామం నుంచి రావెళ్ల కృష్ణరావ్ అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనను గెలిపిస్తే ఎకరం భూమి, ఇంటిపన్ను, నీటిపన్ను చెల్లిస్తానంటూ వరాల…