భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి పట్టణంలోని 30వ వార్డులో ఇటీవల ఓ ఆగంతకుడు రాత్రి వేళల్లో వీధుల్లో సంచరిస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాలనీవాసులు భద్రతా పరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పేర్కొన్నదాని ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు తరచూ కాలనీలో తిరుగుతూ ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, భద్రతను పెంచేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్…
30వ వార్డులో భద్రత చర్యలు చేపట్టాలి: కాలనీవాసులు





