భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య(టీఏకేఎస్), ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీకేఎస్) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక నేస్తం పత్రిక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పాల్గొని ప్రసంగించారు. సభకు తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంటు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సభలో శ్రామిక నేస్తం పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డీ.బీ రాజు, ప్రగతిశీల కార్మిక…