భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సర్వే విధానం, ఫారాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒక్కో ఫారం పూర్తి చేయడానికి పడుతున్న సమయం, ఒక్కో బృందానికి కేటాయించిన…