భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా దర్శనమిచ్చారు. అమ్మవారికి లలిత సహస్రనామావళి కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, చంద్రశేఖర్ గుప్త, హరీష్ గుప్తా, మల్లేశం గుప్తా, ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని కథనాలు: 

ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన మెదక్ కలెక్టర్