భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కె ఏ టిలెవల్–2 ఫలితాల్లో మెదక్ జిల్లా తూప్రాన్‌లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలలో నిర్వహించిన కే ఏటి లెవల్–2 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలో పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి, అద్భుతమైన ఫలితాలు సాధించారు.ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేఏటి ఉరగనేషన్ రూ.20,000/- నగదు బహుమతి అందజేశారు. ఇది విద్యార్థుల కృషికి, పట్టుదలకు ఇచ్చిన గొప్ప గుర్తింపుగా నిలిచింది. ప్రతిభను కనబరిచిన 136 విద్యార్థులకు మేడల్స్& మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా…
ఉత్తమ ప్రతిభ కనబర్చిన శ్రీ చైతన్య విద్యార్థులు





