భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలోని హైస్కూల్ ఎదురుగా స్వయంభువుగా వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తుమ్మెట యాదవ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా, యాగశాల వద్ద వేద మంత్రోచ్ఛారణలు, ఒగ్గు యాదవ సంప్రదాయ పూజలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ బ్రహ్మోత్సవాలకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ రవీందర్ గుప్తా సహా పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. విద్యుత్ దీపాలతో…





