భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ లో వైఎన్ఆర్ గార్డెన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి మోటార్స్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువ నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్మెట్లో బైక్ షోరూం ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.…
అబ్దుల్లాపూర్ మెట్ లో ఘనంగా శ్రీ వైష్ణవి మోటార్స్ ప్రారంభం





