భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్, తూప్రాన్ , రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల…
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్





