భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకులు అయేషా మస్రత్ ఖానం పకడ్బందీగా పరిశీలించారు. బుధవారం ఆమె భైంసా మండలం వానల్‌పాడ్ గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ, దాఖలైన దరఖాస్తుల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసిల్దార్ ప్రవీణ్…
నిర్మల్ జిల్లాలో పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ





