భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో సాయిరాం (17) అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరాం, ఆదివారం విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. స్నేహితులందరూ ఉత్తీర్ణులు కాగా, తాను కాలేకపోయాననే బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

మరో వారం రోజుల్లో సాయిరాం సోదరి వివాహం జరగాల్సి ఉండగా,…