భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉపాధ్యాయులకు గత వేసవి సెలవుల్లో జరిగిన శిక్షణ తరగతులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని డీటీఎఫ్ మండలాధ్యక్షులు మండల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రం నెల్లికుదురులోని ఎమ్మార్సీ భవనంలో సోమవారం ఎంఈఓ రాందాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సెలవు దినాలైన జనవరి 10, 11 తేదీలతోపాటు, రెండవ దఫా జరిగిన ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్…