భారత్ సమాచార్.నెట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: హైదరాబాద్‌లోని ప్రముఖ జోయాలుక్కాస్ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ స్టోర్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి స్టోర్ విలువైన కస్టమర్లు పెద్ద సంఖ్యలో హాజరై, ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆనందం, స్నేహపూర్వక వాతావరణంతో సాగిన ఈ వేడుక వినియోగదారులకు ఒక మధురమైన అనుభూతిని మిగిల్చింది.

ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. కస్టమర్ల ఆదరణకు కృతజ్ఞతగా స్టోర్‌లోని బంగారం, వజ్రాలు, ప్లాటినం విభాగాల్లోని అన్ని రకాల అద్భుతమైన ఆభరణాల…