భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచేడు మండలంలో ఎమ్మార్వో సహదేవ్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్వో సహదేవ్ తను చేసేదే చట్టం తను చేసిందే న్యాయం అన్నట్లుగా ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016లో గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసినప్పుడు ఏర్పడ్డ మండలం చిలిపిచేడు, ఎంతోమంది అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ సహదేవ్ మాత్రం మండల పరిధిలోని ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. ఏ సమస్య వచ్చిన పట్టించుకోవడం లేదని ప్రజలు ధర్నాకు దిగారు.
మరిన్ని కథనాలు:





