భారత్ సమాచార్, హైద్రాబాద్ జిల్లా: తెలంగాణా రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీసులో ప్రత్యేక పూజల నిర్వహణ అనంతరం శివధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణా పోలీస్ శాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు జరిపేందుకు బలమైన టీం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, సమర్ధవంతంగా నిర్వహించడం తమ ముందున్న మొదటి ఛాలెంజ్ గా ఆయన చెప్పారు. కొత్త డీజీపీగా ఛార్జి…
మావోయిస్టులతో సమస్య లేనపుడు చర్చలు అనవసరం: డీజీపీ శివధర్ రెడ్డి





