భారత్ సమాచార్, వరంగల్: జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, TRP పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, TRP పార్టీ దిగ్విజయంగా రాబోయే ఎన్నికలో గెలవాలని అమ్మవారిని స్మరించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని, TRP పార్టీ…
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న





