భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో జర్నలిస్టులు సబ్బండ వర్గాలను ఏకం చేసి రణనినాదమై రోడ్లపై గర్జించారు, పోలీసుల లాఠీ తూటాలకు వెనక్కుతగ్గలేదు, బెదిరింపులకు కేసులకు లొంగలేదు. ఆశ, ఆశయం, శ్వాస, ధ్యాస అన్ని తెలంగాణ రాష్ట్రం కోసమే జర్నలిస్టులు ధారపోశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరిచిపోలేనిది, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేందుకు జర్నలిస్టులు చూపిన తెగువకు ప్రపంచమే నీరాజనం పలికింది. అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజల జీవన…
‘తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి’





