భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మీకు వెహికల్ (Vechicle) ఉందా? ఉంటే అది పాతదా? లేదా కొత్తదా? ఒకవేళ ఆ వాహనం పాతది (Old Vechicle) అయితే ఈ వార్త మీకోసమే. 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైన వాహనాలను ఉపయోగిస్తే.. వెంటనే వెళ్లి నంబర్ ప్లేట్ (Number Plate) మార్చుకోండి. పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందేనని తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) స్పష్టం చేసింది. ఈ…
New Vechicle Rules: ఓల్డ్ వెహికల్స్కు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్





