భారత్ సమాచార్, హైదరాబాద్ ;

అజేయంగా, అప్రతిహాసంగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు మీద ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా భారత్ జట్టులో పాస్ట్ బౌలర్ గా రాణించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ నేడు భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సిరాజ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. భారత్ జట్టు విజయంలో బౌలర్ గా తన వంతు సత్తా చాటిన సిరాజ్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ఘనంగా…