భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలోని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
ఈ ఆరోపణలు తారాస్థాయికి చేరి గొడవకు దారితీయడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని, ఇరు వర్గాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని…





