భారత్ సమాచార్ నెట్, మెదక్ : కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కేంద్రాలను సందర్శించారు. నర్సాపూర్‌లోని బి.వి.ఆర్.ఐ.టి (BVRIT) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్‌లతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టెట్ పరీక్షలు అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

మొత్తం 200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 200 మందికి గాను కేవలం…





