భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా స్టేషన్ గుండ్రాతిమడుగులో ఉన్న దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలోనే 2వ కామాఖ్య దేవి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను జూన్ 4, 5, 6వ తేదీలలో నిర్వహించనున్నట్లు పీఠాధిపతి ప్రతాప్ నాథ్ స్వామీజీ తెలిపారు. మహబూబాబాద్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హైందవ సోదర బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అస్సాం రాష్ట్రంలోని యోని పీఠం శక్తీపీఠం అయిన కామాఖ్య దేవి దేవాలయంలో ఏ…
కామాఖ్యదేవి ఆలయ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి





