పల్లెల్లో బెల్ట్ దందా..
పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు..
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు..
పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు..
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు..
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా…





