భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికత, రాజకీయ ఉత్కంఠ నడుమ ముగిశాయి. శుక్రవారం నిర్వహించిన రథోత్సవం రాజకీయ జోక్యం కారణంగా ఉదయం కొంత ఆలస్యమైంది. అధికార పార్టీ నేతల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల హౌస్ అరెస్టులతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సుమారు 12 పోలీస్ స్టేషన్ల బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ సమయోచితంగా స్పందించి, ఆనవాయితీ ప్రకారం ఉత్సవం జరిగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బొంది రజినీ రవీందర్…
అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం





