భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మా రెడ్డి అసెంబ్లీలో రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఆనకట్టు ఆయకట్టు ఆనకట్టు ఆయకట్టు పరిధిలో ఉన్న పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉండగా, నీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగూరు ప్రాజెక్ట్ నుండి ఘనపూర్ ఆనకట్టకు సుమారు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేస్తే, దాదాపు లక్ష ఎకరాల్లో ఉన్న పంటలను కాపాడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని…
ప్రభుత్వం రైతుల కోసం అత్యవసర చర్యలు తీసుకోవాలి





