భారత్ సమాచార్.నెట్, మెదక్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నర్సాపూర్ సాయి కృష్ణ ఫంక్షన్ హాల్‌లో శనివారం పండుగ వాతావరణంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు వృత్తులు, వ్యాపారాలలో ప్రావీణ్యం పొందేలా మెదక్ జిల్లాలో త్వరలోనే మహిళల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళా…