భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించి, 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే, ఇళ్ల నిర్మాణంలో కఠిన నిబంధనల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ప్రభుత్వం వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఏదులపల్లి…
సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే





