భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డా.లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని హేమ భార్గవి, జిల్లాలోని అందులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. బ్రెయిలీ…
బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరం: కలెక్టర్





