భారత్ సమాచార్.నెట్, నల్గొండ జిల్లా: ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక సామాన్యుల నడ్డి విరచడమే బీజేపీ ప్రభుత్వ మ్యానిఫెస్టో అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. హాలియా పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఒకేసారి రూ.993 పెంచడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. గత నాలుగు నెలల కాలంలోనే ఆరు సార్లు ధరలు…
మోదీ సర్కార్ లక్ష్యం.. పేదలను మోసం చేయడమే: అనిల్





