భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం, చదువు నాణ్యత పెరగడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఫస్ట్ క్లాస్ న్యూఅడ్మిషన్లు నమోదు అవుతుంటే, పైతరగతులకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి విద్యార్థిని విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరుతున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం:
గత ప్రభుత్వాల కారణంగా క్రమేపీ సర్కారు బడుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఉన్న స్టూడెంట్లు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్లిపోతుంటే…





