భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాజీ ఏబీవీపీ అధ్యక్షుడు వారే వేణుగోపాల్ కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేశ రక్షణే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్య అతిథి శ్రీ శాతానంద స్వామి ఆధ్వర్యంలో గంగా మాత, భూమాత, గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారని తెలిపారు. అనంతరం హిందూ సమాజాన్ని ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. నేటి…